¡Sorpréndeme!

NTR పైనుంచి చూస్తూ మురిసిపోతుంటారు: దగ్గుబాటి పురందేశ్వరి | YVS Chowdary | Asianet News Telugu

2025-05-12 2,199 Dailymotion

డైరెక్టర్ వై.వి.ఎస్. చౌదరి తిరిగి రంగప్రవేశం చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ముని మనుమడు ఎన్టీఆర్ హీరోగా నటించనున్నాడు. ప్రఖ్యాత కూచిపూడి నర్తకి వీణా రావు ఈ సినిమా ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, లిరిక్స్ రచయిత చంద్రబోస్, డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రంలో పని చేయనుండటం విశేషం. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రమేష్ అత్తిలి ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన అనంతరం దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు.

#YVSChowdary #NTR #VeenahRao #MMKeeravaani #Chandrabose #SaiMadhavBurra #Purandeswari #Bhuvaneswari #NTRFamily #TeluguCinema #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️